మీకు, మీ అంతరంగికతకు మరియు బహిరంగ జాలానికి అంకితం

Firefoxను దింపుకోండి — తెలుగు

మీ సిస్టమ్ Firefox యొక్క అవసరాలను అందుకోలేకపోవచ్చు, కానీ మీరు ఇందులో ఒక వెర్షన్ ను ప్రయత్నించవచ్చు:

Firefoxను దింపుకోండి — తెలుగు

Firefox ను నడపడానికి తగిన ఆవశ్యకాలు మీ కంప్యూటర్లో లేవు.

Firefox ను నడపడానికి తగిన ఆవశ్యకాలు మీ కంప్యూటర్లో లేవు.

Please follow these instructions to install Firefox.

Firefox గోప్యత
మీ Firefox తాజాగా ఉంది. ఏదైనా సహాయం కావాలా?

మిమ్మల్ని ముందుంచే ఆశయంతో తయారుచేయబడింది

అంతరంగికతలో అత్యంత విశ్వసనీయ అంతర్జాల సంస్థ

జాలంలో అత్యంత విశ్వసనీయమైన విహారిణిగా Firefox ఎందుకయిందో తెలుసుకోండి

మీలానే పనిచేస్తుంది

మీరు జాలాన్ని ఎలా వాడుతారు అనేది మీకు ప్రత్యేకం. అందుకుతగ్గట్టుగా Firefoxని మలచుకోనిస్తుంది. మీరు వాడని వాటిని తీసేయ్యండి, మీరు వాడే వాటిని అలాగే ఉంచుకోండి లేదా ఎక్కడ కావాలంటే అక్కడ అమర్చుకోండి.

తరచూ చేసే పనుల్లో వేగవంతం

ఇతర విహారిణులతో స్వతంత్ర బెంచిమార్కు మరియు పనితనపు పరీక్షలలో Firefox కి “వేగానికి రాజు”గా పేరొచ్చింది. ప్రతీదీ ఇంతముందు కంటే వేగంగా చేస్తూ సమయం ఆదా చేసుకోండి.

Firefox
392
Opera Next
329
Chrome
326
Internet Explorer 10
182
Opera
147
* టామ్ హార్డ్‌వేర్ జాల విహారిణుల గ్రాండ్ ప్రీ XVI ఫలితాల ఆధారంగా.

ఇది అత్యంత వేగవంతమైన Firefox ఎందుకో తెలుసుకోండి