ప్రజల కోసం అంతర్జాలం,
లాభం కోసం కాదు.

నమస్కారం. మేము Mozilla, అంతర్జాలాన్ని ఆరోగ్యంగా, బహిరంగంగా, అందరికీ అందుబాటులో ఉంచేందుకు సగర్వంగా పోరాడే లాభాపేక్ష-లేని యోధులం.

మా ప్రభావం

ఇంటర్నెట్, ఆరోగ్యకరమైనదిగా, స్వేచ్ఛగా మరియు అందరికీ అందుబాటులో ఉంచేందుకు పనిచేస్తున్నాము, మేము వెబ్ అక్షరాస్యత నేర్పించి, ఒక ప్రపంచ ప్రజా వనరుగా ఇంటర్నెట్ విలువలు ప్రతి వ్యక్తి తరపున టూల్స్ మరియు న్యాయవాదులను అందిస్తాము.

మా విన్నూత్నీకరణలు

జాలాన్ని ఒక వేదికగా వాడుకుంటూ మేము బహిరంగ, విన్నూత్న సాంకేతికతలను నిర్మిస్తాం. ఇవి డెవలపర్లు పరాధీన, కార్పొరేట్ వ్యవస్థల నుండి స్వేచ్ఛగా మనందరికీ వేగవంతమైన, సురక్షితమైన జాల అనుభవాలను సృష్టించడానికి వీలుకల్పిస్తాయి.

మీ జాలాన్ని విముక్తం చేయండి

జాలాన్ని స్వేచ్ఛగా ఎగరనివ్వండి, మీ మనసూ అనుసరిస్తుంది.

నేడే Firefoxను పొందండి