మేం ఓ సరికొత్త అంతర్జాలానికి తెర తీస్తున్నాం.

మా తాజా ఆవిష్కరణలు కొన్ని అన్వేషించండి — ఓపెన్ వెబ్ సాంకేతికతలతో రూపొందించారు మరియు జాలమును ఆరోగ్యకరంగా మరియు ఎప్పటికీ అందుబాటులో ఉంచడంలో సహాయపడటానికి రూపొందించబడినది.

అన్నింటి కోసం వర్చువల్ రియాలిటీ ఒక రియాలిటీగా చేయడం

A-Frameను డెవలపర్లు, డిజైనర్లు మరియు కళాకారులు ఉపయోగించి VR అనుభవాలను సులభంగా అందుబాటులో ఉండేలా సృష్టించగలరు.

A-Frame గురించి అన్వేషించండి

ఆటను మార్చడానికి జాలాన్ని ఉపయోగించడం

Mozilla ప్రారంబించిన శక్తివంతమైన వెబ్ టెక్నాలజీలను డెవలపర్లు ఒక నూతన స్థాయికి ఆటలను తెస్తున్నారు.

కొత్తవేమిటో చూడండి

Internet of Things కి నమ్మకాన్ని జోడించడం

ఓపెన్ ఆవిష్కరణ ద్వారా, మేము స్మార్ట్ పరికరాల నెట్వర్క్లకు ట్రస్ట్ మరియు పారదర్శకత తెస్తున్నాం.

ఇంకా తెలుసుకోండి

మీకు అందుబాటులోని ఒక విహారిణి ను నిర్మిస్తున్నాము

వెబ్ ఆవిష్కరణ యొక్క తదుపరి తరం మరింత స్పష్టమైన, ఉపయోగకరమైన మరియు మీతో ట్యూన్ లో ఉన్న ఒక విహారిణి.

ఇంకా తెలుసుకోండి

సురక్షితమైన ఒక ప్రోగ్రామింగ్ భాషను ఆవిష్కరిస్తున్నాము

విహారిణిలు, సిస్టంలు మరియు ఇంకెన్నో మరింత వేగంగా మరియు మరింత సురక్షితంగా అమలు చేయడాన్ని, Mozilla సమర్పించు, రస్ట్ అనుమతిస్తుంది.

Rust గురించి తెలుసుకోండి

బ్లాగులు

Mozilla యొక్క సాంకేతిక బ్లాగు నుండి కొత్త వార్తలు చదవండి.